శత్రుదాడిలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు అంతిమయాత్ర ముగిసింది. సూర్యాపేట విద్యుత్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి ప్రారంభమైన యాత్ర సుమారు రెండు గంటలకు పైగా సాగింది. కేసారం వ్యవసాయక్షేత్రంలో సంతోష్‌బాబు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.
కేసారం వ్యవసాయక్షేత్రంలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు - suryapet latest news
కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. కేసారం వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. కరోనా వల్ల పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతిచ్చారు.
కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు ప్రారంభం
సైనిక లాంఛనాలతో జరుగుతున్న కార్యక్రమంలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చారు.
ఇవీ చూడండి:కల్నల్ సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రారంభం