తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్​ ఛాలెంజ్: మొక్కలు నాటిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ - green india challenge

సూర్యాపేట జిల్లా ముకుందాపురం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా... గ్రామంలో మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

Suryapeta District
గ్రీన్​ ఛాలెంజ్: మొక్కలు నాటిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్

By

Published : Aug 7, 2020, 11:07 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా సూర్యాపేట జిల్లా ముకుందాపురం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు పర్యటించారు. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా... గ్రామంలో మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన పథకాలు విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details