సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 302 పోలింగ్ కేంద్రాల్లో... పటిష్ఠ బందోబస్తు మధ్య ఓటింగ్ సాగుతోంది. రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో... వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. పాలకీడు మండలం బెట్టెతండాలో వీవీప్యాట్, బ్యాలెట్ అనుసంధానంలో సమస్య తలెత్తింది. అటు నేరేడుచర్ల మండలం చింతబండ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో సమస్య ఎదురైంది.
హుజూర్నగర్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం ఓటింగ్ నమోదైంది.
హూజర్ నగర్లో ప్రశాంతంగా సాగుతోన్న ఓటింగ్