తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్​లో రక్తదాన శిబిరం - రక్తదాన శిబిరం

పోలీసుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని సూర్యా పేట జిల్లా హుజూర్​నగర్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాఘవరావు, ఎస్సై అనిల్​ రెడ్డి పాల్గొన్నారు.

blood donation camp at huzurnagar in suryapeta district
హుజూర్​నగర్​లో రక్తదాన శిబిరం

By

Published : Oct 24, 2020, 2:44 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో పోలీసుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ స్టేషన్​లోరక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు పోలీసులు, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాఘవరావు, ఎస్సై అనిల్​ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details