తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ పోలీసులు గులాబీబాస్​కు తొత్తులు' - bjp state president lakshman

రాష్ట్రంలో పోలీసు అధికారులు గులాబీ బాస్​కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని హితవు పలికారు.

'తెలంగాణ పోలీసులు గులాబీబాస్​కు తొత్తులు'

By

Published : Aug 29, 2019, 7:46 PM IST

'తెలంగాణ పోలీసులు గులాబీబాస్​కు తొత్తులు'

పోలీసులు రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ప్రజలకు సేవలందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. ఖమ్మం జిల్లా వెళ్తూ.. సూర్యాపేటలో స్థానిక నేత సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఆగారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య విషయంలో స్వయంగా రాష్ట్రపతి నివేదిక కోరినా...ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details