తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటోలో తరలిస్తున్న ఆవులను పట్టుకున్న భాజపా నాయకులు - Cows latest news

హుజూర్​నగర్​లో ఆటోలో తరలిస్తున్న ఆవులను భాజపా నాయకులు పట్టుకున్నారు. ఆ ఆవుల్ని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Suryapeta District Huzur Nagar
ఆటోలో తరలిస్తున్న ఆవులను పట్టుకున్న భాజపా నాయకులు

By

Published : Oct 5, 2020, 9:11 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఆవులను కోసి మాంసం విక్రయం చేసేందుకు ఆటోలో తరలిస్తున్న ఆవులను భాజపా నాయకులు పట్టుకున్నారు. ఆ ఆవుల్ని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఆవులను కోదాడ నుంచి కర్నూలుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details