నల్గొండ-సూర్యాపేట సరిహద్దులో కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు జలాశయంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరింది. దీంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గురువారం నీలాకాశంలో వెండిమబ్బులు ఇలా మూసీ ప్రాజెక్టులోని నీటిలో ప్రతిబింబాలు కనిపించి కనువిందు చేశాయి.
నింగిలో మేఘం... నీటిలో ప్రతిబింబం - సూర్యాపేట జిల్లా వార్తలు
కేతేపల్లి మండలం మూసీలో జలాశయం నీలాకాశం వెండిమబ్బుల ప్రతిబింబాలు కనువిందు చేస్తున్నాయి. మీరు ఓసారి చూడండి.

నింగిలో మేఘం... నీటిలో ప్రతిబింబం