- సూర్యాపేట: తిరుమలగిరిలో భాజపా శ్రేణుల రాస్తారోకో
- సూర్యాపేట: భాజపా శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు
- సూర్యాపేట శివారులో భాజపా శ్రేణుల కారు అద్దాలు ధ్వంసం
- భాజపా శ్రేణుల కారు అద్దాలు ధ్వంసం చేసిన తెరాస కార్యకర్తలు
- కారు అద్దాలు ధ్వంసం చేసినందుకు నిరసనగా భాజపా శ్రేణుల రాస్తారోకో
LIVE UPDATES: సూర్యాపేట: తిరుమలగిరిలో భాజపా శ్రేణుల రాస్తారోకో - bandi sanjay tour
bandi sanjay tour
19:04 November 16
18:51 November 16
సూర్యాపేట శివారులో భాజపా శ్రేణుల కారు అద్దాలు ధ్వంసం
- సూర్యాపేట శివారులో భాజపా శ్రేణుల కారు అద్దాలు ధ్వంసం
- భాజపా శ్రేణుల కారు అద్దాలు ధ్వంసం చేసిన తెరాస కార్యకర్తలు
- సంజయ్ కార్యక్రమానికి వెళ్తున్న భాజపా శ్రేణుల కారుపై దాడి
- సూర్యాపేట రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద దాడి
17:50 November 16
తిరుమలగిరి చేరుకున్న బండి సంజయ్
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చేరుకున్న బండి సంజయ్
- తిరుమలగిరిలో రైతులు, కార్యకర్తలతో మాట్లాడనున్న సంజయ్
- తిరుమలగిరి నుంచి నేరుగా జనగామ వెళ్లనున్న సంజయ్
- తిరుమలగిరిలో నల్లజెండాలతో తెరాస శ్రేణుల నిరసన
- అర్వపల్లి వెళ్లకుండానే తిరుమలగిరి వెళ్లిన బండి సంజయ్
- బాణసంచా పేల్చి నినాదాలు చేసిన తెరాస శ్రేణులు
- అర్వపల్లిలో మరోసారి రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
- మొండ్రాయి వద్ద తెరాస శ్రేణుల నినాదాలు
- బండి సంజయ్ వెనక్కి వెళ్లాలంటూ తెరాస శ్రేణుల నిరసన
- తెరాస కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
- దేవరుప్పులలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్న సంజయ్
- వనపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్న సంజయ్
- జనగామ మార్కెట్ యార్డ్ సందర్శించనున్న బండి సంజయ్
- ధాన్యం కొనుగోళ్లు పరిశీలించనున్న బండి సంజయ్
- జనగామలో భాజపా పదాధికారుల భేటీలో పాల్గొననున్న సంజయ్
17:17 November 16
- సూర్యాపేట: తిరుమలగిరి బయల్దేరిన బండి సంజయ్
- అర్వపల్లి వెళ్లకుండానే తిరుమలగిరి బయల్దేరిన బండి సంజయ్
- బాణసంచా పేల్చి నినాదాలు చేసిన తెరాస శ్రేణులు
- అర్వపల్లిలో మరోసారి రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
- దేవరుప్పులలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్న సంజయ్
- వనపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్న సంజయ్
- బండి సంజయ్ వెనక్కి వెళ్లాలంటూ మొండ్రాయి వద్ద తెరాస శ్రేణుల నినాదాలు
- తెరాస కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
- జనగామలో భాజపా పదాధికారుల భేటీలో పాల్గొననున్న సంజయ్
17:05 November 16
- కాసేపట్లో సూర్యాపేట నుంచి జనగామ బయల్దేరనున్న బండి సంజయ్
- బండి సంజయ్ వెనక్కి వెళ్లాలంటూ మొండ్రాయి వద్ద తెరాస శ్రేణుల నినాదాలు
- తెరాస కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
16:45 November 16
ఎస్పీ నచ్చజెప్పినా వినకుండా రోడ్డుపై తెరాస శ్రేణుల నిరసన
- సూర్యాపేట: అర్వపల్లిలో రోడ్డుపై తెరాస కార్యకర్తల బైఠాయింపు
- బండి సంజయ్ వెనక్కి వెళ్లాలంటూ తెరాస శ్రేణుల నినాదాలు
- ఎస్పీ నచ్చజెప్పినా వినకుండా రోడ్డుపై తెరాస శ్రేణుల నిరసన
15:56 November 16
సూర్యాపేట: అర్వపల్లికి భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
- సూర్యాపేట: అర్వపల్లికి భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
- అర్వపల్లిలో బండి సంజయ్ పర్యటన దృష్ట్యా పోలీసుల మోహరింపు
- బండి సంజయ్‌కు స్వాగతం పలికేందుకు అర్వపల్లి చేరిన భాజపా శ్రేణులు
- భాజపా శ్రేణులు వెనక్కి వెళ్లాలని తెరాస కార్యకర్తల నిరసన
15:45 November 16
సూర్యాపేట: అర్వపల్లిలో మరోసారి భాజపా శ్రేణులపై దాడి
- సూర్యాపేట: అర్వపల్లిలో మరోసారి భాజపా శ్రేణులపై దాడి
- భాజపా కార్యకర్తలు ఉన్న ఇంటిపై తెరాస శ్రేణుల రాళ్ల దాడి
- సూర్యాపేట: తెరాస శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
15:39 November 16
బండి సంజయ్ పర్యటన లైవ్ అప్డేట్స్
- సూర్యాపేట: ఆత్మకూరు(ఎస్)లో ఉద్రిక్త వాతావరణం
- ఆత్మకూరు(ఎస్)లో మోహరించిన భాజపా, తెరాస శ్రేణులు
- ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు ఇరువర్గాల యత్నం
- భాజపా, తెరాస కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు
- ఆత్మకూరు(ఎస్) ఐకేపీ కేంద్రం వద్ద తీవ్రరూపం దాల్చిన ఉద్రిక్తత
- భాజపా, తెరాస కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
- బండి సంజయ్ గోబ్యాక్ అంటూ తెరాస కార్యకర్తల నినాదాలు
- బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు తరలివచ్చిన తెరాస శ్రేణులు
- నల్లజెండాలు ప్రదర్శిస్తూ తెరాస శ్రేణుల నిరసన
- నిరసనలో పాల్గొన్న జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకట నారాయణగౌడ్
Last Updated : Nov 16, 2021, 7:10 PM IST