నానాటికి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల నివారణకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూర్యాపేట జిల్లా అనంతగిరిలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహనా కార్యక్రమని నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని డీఎస్పీ రఘు పేర్కొన్నారు. జిల్లా నుంచి వచ్చిన కళాబృందంచే పాటలు పాడించి విద్యార్థుల్లో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమం ద్వారా షీ టీమ్‌ని ఎలా వినియోగించుకోవాలో అర్థమైందని విద్యార్థులు తెలిపారు..
షీ టీమ్ ఉపయోగంపై అవగాహన సదస్సు - AWARENESS PROGRAM ON SHE TEAM AT ANANTHAGIRI
సూర్యాపేట జిల్లా అనంతగిరిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.

AWARENESS PROGRAM ON SHE TEAM AT ANANTHAGIRI