సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్‌పై నాటు సారా తయారీదారులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ అధికారులు పురం వద్ద తనిఖీలు చేశారు. కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నవారిని ప్రశ్నించారు. వారు అధికారులపై దాడి చేసి నాటుసారా మోటారు సైకిల్ అక్కడే వదిలేసి పారిపోయారు. దోనబండ తండాలో నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మఠంపల్లిలో ఎక్సైజ్ అధికారులపై దాడి - excise
ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్‌పై నాటు సారా తయారీదారులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరిగింది. దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఎక్సైజ్ అధికారులు