సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామంలోని మహిళలు మునగాల మండల పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించాలని ఎస్సై మహిపాల్‌రెడ్డిని వేడుకున్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మహిళా చైతన్యం - alcohol is to be prohibited in their village
తమ గ్రామంలో సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధించాలని సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరంలోని మహిళలు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించారు.
alcohol is to be prohibited in their village