ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరిలో జరిగిన పడవ ప్రమాదం నుంచి సూర్యాపేట జిల్లా వాసి గల్లా శివశంకర్ క్షేమంగా బయడపడ్డారు. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్ తాత్కాలిక ప్రాతిపదికన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఏఈగా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి గోదారి పర్యటనకు వెళ్లిన శివశంకర్ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందిచాడు.
'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను' - boat accident
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరిలో పడవ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ శివశంకర్ తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.
'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'