తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి గుంతలో పడిన 3 ఏళ్ల బాలిక...తప్పిన ప్రమాదం - సూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లాలో మిషన్​ భగీరథ లీకేజీ మరమ్మతుల కోసం తీసిన గుంతలో 3 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు పడిపోయింది. స్థానికులు వెంటనే బాలికను కాపాడారు.

నీటి గుంతలో పడిన 3 ఏళ్ల బాలిక...తప్పిన ప్రమాదం

By

Published : Sep 28, 2019, 12:31 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో ఘోర ప్రమాదం తప్పింది. మిషన్​ భగీరథ లీకేజీ మరమ్మతుల కోసం తీసిన గుంతలో మూడేళ్ల బాలిక పడింది. గుర్తించిన స్థానికులు బాలికను కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల పేరుతో గుంతలు తవ్వి, వాటిని అలాగే వదిలేయడం వల్ల ఆ గుంతల్లో నీరు చేరి ప్రమాదాలకు కారణమవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటి గుంతలో పడిన 3 ఏళ్ల బాలిక...తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details