సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పురపాలిక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ వనపర్తి శిరీష అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. సమావేశంలో 48 అంశాలపై చర్చించిన పాలకమండలి సభ్యులు.. తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
కోదాడ పట్టణ అభివృద్ధికి 48 తీర్మానాలు.. - suryapet updates
కోదాడ పట్టణంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వనపర్తి శిరీష అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
కోదాడ పట్టణ అభివృద్ధికి 48 తీర్మానాలు..
కోదాడ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. రాబోయే రోజుల్లో కోదాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.