మహబుబాద్ జిల్లా మరిపెడకు చెందిన శ్రీరంగం జగదీష్ 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కూడా 30 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లోని కోళ్ల ఫాం దాన కోసం బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కోళ్ల కోసం అక్రమంగా 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలింపు - శ్రీరంగం జగదీష్
సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లో 140 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కోళ్ల ఫాం దానకోసం మహబూబాబాద్ జిల్లా మరిపెడ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కోళ్ల కోసం 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ తరలింపు
ఇవీచూడండి: నర్సాపూర్ దారిదోపిడీ కేసులో నిందితులు అరెస్