సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మహ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన యువతి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు యువకుడిపై కేసు పెట్టింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు.
ప్రేమించి మోసం చేసినట్లు యువకుడిపై కేసు.. అరెస్టు - Young boy arrested for cheating Girl in Siddipeta district
సిద్దిపేట జిల్లా మక్కరాజుపేట గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసినట్లు యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు.

ప్రేమించి మోసం చేసిన యువకుడు అరెస్టు
ప్రేమించి మోసం చేసిన యువకుడు అరెస్టు