తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్లక్ష్యం: నీటిగుంతలో పడి యువకుడు మృతి - young man fell into a ditch

నీటి గుంతలో పడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. మెగా కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతిచెందాడని బంధువులు ఆరోపించారు.

young man died in siddipet
నిర్లక్ష్యం: నీటిగుంతలో పడి యువకుడు మృతి

By

Published : Sep 6, 2020, 11:14 AM IST

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో విషాదం చోటుచేసుకొంది. ఇబ్రహీంనగర్​ గ్రామశివారులోని గుంతలో పడి యువకుడు రమేశ్​ దుర్మరణం చెందాడు.

నిర్లక్ష్యం: నీటిగుంతలో పడి యువకుడు మృతి

మెగా కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. కాలువ తవ్వినప్పుడు చుట్టూ ఎలాంటి హెచ్చరిక సూచీలు పెట్టకుండా వదిలేయడం వల్లనే ఘటన జరిగిందన్నారు.

నిర్లక్ష్యం: నీటిగుంతలో పడి యువకుడు మృతి

ఇవీచూడండి:దారుణం: కారుణ్య ఉద్యోగం కోసం కన్న తండ్రినే చంపేశారు!

ABOUT THE AUTHOR

...view details