తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - కలెక్టరేట్​ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.

కలెక్టరేట్​ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

By

Published : Sep 7, 2019, 1:00 PM IST

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా భవన నిర్మాణ కార్మికులకు పథకాలు మంజూరు చేయాలని కోరారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ రూ. 3000 పింఛన్​ అందించాలని డిమాండ్​ చేశారు. సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకున్నా అధికారులు ఆంక్షలు విధిస్తూ లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. అనంతరం జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.

కలెక్టరేట్​ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details