తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేయడం.. బాధ్యతగా భావించండి.. - ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటర్​ అవగాహన సదస్సు

ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో..  హుస్నాబాద్ సంఘమిత్ర డిగ్రీ, పీజీ కళాశాలలో ఓటర్ చైతన్య సదస్సు నిర్వహించారు. సామాన్యుడి చేతిలో ఓటుహక్కు వజ్రాయుదమని..ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సదాశివ రెడ్డి అన్నారు.

Voting .. Be responsible.
ఓటు వేయడం.. బాధ్యతగా భావించండి..

By

Published : Jan 20, 2020, 8:13 PM IST

ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ సదాశివ రెడ్డి స్పష్టం చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని.. ఓటు వేయడం బాధ్యతగా భావించాలని విద్యార్థులకు సూచించారు. డబ్బు మద్యం ఇతర కానుకలకు ఓటు అమ్ముకో వద్దని.. మనం వేసే ఓటు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

ఓటు వేయడం.. బాధ్యతగా భావించండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details