తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్​లో పోలీసుల తనిఖీలు - హుస్నాబాద్​లో పోలీసుల తనిఖీలు

పార్లమెంట్ ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహంను తగ్గించడానికి పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు.  దీనిలో భాగంగా హుస్నాబాద్​లో ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో విస్తృత సోదాలు నిర్వహించారు.

హుస్నాబాద్​లో పోలీసుల తనిఖీలు

By

Published : Apr 7, 2019, 1:28 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రధాన రహదారుల్లో గోవా సాయుధ బలగాల ఆధ్వర్యంలో నిర్బంధ వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ధన ప్రవాహం, మద్యం పంపిణీ జరగకుండా పోలీసులు విస్తృతంగా వాహనాలను సోదా చేశారు. హన్మకొండ నుంచి హుస్నాబాద్ వస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో వలస కార్మికుని వద్ద బట్టల సంచిలో గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

హుస్నాబాద్​లో పోలీసుల తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details