రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు ప్రతాప్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేసీఆర్‌పై పోటీ చేసిన ఓడి పోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి... ఆ తర్వాత తెరాసలో చేరారు.
అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు - అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు.
vanteru prathap reddy