సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో గురువారం రోజున 18 మంది నామపత్రాలు సమర్పించారు. మరో ఇద్దరు రెండు నామినేషన్లు దాఖలు చేయడం వల్ల ఆ సంఖ్య 20కి చేరినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు.
దుబ్బాక ఉపఎన్నికలో నేడు 20 నామపత్రాలు దాఖలు - nominations in dubbaka by election 2020
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గురువారం రోజున 18 మంది నామినేషన్ దాఖలు చేశారు. మరో ఇద్దరు రెండు సెట్లు దాఖలు చేయగా మొత్తం 20 నామపత్రాలు దాఖలయ్యాయి.
దుబ్బాక ఉపఎన్నికలో నేడు 20 నామపత్రాలు దాఖలు
కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, 14 మంది స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.
- ఇదీ చదవండివర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి