ఆర్టీసీ కార్మికుల సమ్మె 20రోజు సిద్దిపేట దుబ్బాక కేంద్రంలో ఉద్ధృతంగా కొనసాగుతోంది. దుబ్బాక బస్టాండ్ వద్ద ఆర్టీసీ మహిళా కండక్టర్లు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర ప్రతినిధి ఎం. రఘునందన్‌రావు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. హుజూర్నగర్ ఫలితాలు ఎలా వచ్చిన... న్యాయబద్ధంగా చేసే ఆర్టీసీ సమ్మెకు న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలి: రఘునందన్‌రావు
సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని మహిళ ఆర్టీసీ కార్మికులకు భాజపా నేత రఘునందన్‌రావు సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలి: రఘునందన్‌రావు