సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, తమ పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణిని అనుసరిస్తోందని ఆర్టీసీ కార్మికులు నినదిస్తూ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ - TSRTC Employees Strike in Siddipeta district
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. వారికి విపక్ష పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు.
ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ