రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమ్మె 45వ రోజు కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్షకు సీపీఐ జిల్లా కార్యదర్శి మద్దతు తెలిపారు. డిపో ముందు బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మిక సంఘ నేతలను చర్చలకు పిలవాలని కోరారు.
45వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - tsrtc employees dharna 45th day in dubbaka latest
సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్షకు సీపీఐ జిల్లా కార్యదర్శి మద్దతు తెలిపారు.
45వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె