సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవ్ ఆర్టీసీ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం ఇప్పటికైనా స్పందించి తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకున్నారు.
'సేవ్ ఆర్టీసీ' అంటూ ఆర్టీసీ కార్మికుల ధర్నా - tsrtc employees dharna at dubbaka
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు.

'సేవ్ ఆర్టీసీ' అంటూ ఆర్టీసీ కార్మికుల ధర్నా
'సేవ్ ఆర్టీసీ' అంటూ ఆర్టీసీ కార్మికుల ధర్నా