సిద్దిపేట మున్సిపల్ పీఠం తెరాస కైవసం - సిద్దిపేట పురపాలిక ఎన్నికల వార్తలు
సిద్దిపేట మున్సిపల్ పీఠం తెరాస కైవసం
17:10 May 03
సిద్దిపేట మున్సిపల్ పీఠం తెరాస కైవసం
సిద్దిపేట మున్సిపాలిటీని సైతం తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 43 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. తెరాస 36 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు.
ఇక భాజపా, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. ఏ ఒక్క వార్డులోను కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
ఇదీ చదవండి:అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం
Last Updated : May 3, 2021, 6:31 PM IST