సిద్దిపేట సహకార ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు సత్తా చాటారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆరు సహకార సంఘాల్లో మొత్తం 78 స్థానాలుండగా... 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
సిద్దిపేట నియోజకవర్గ సహకార పోరులో తెరాస విజయం - trs won siddipet pacs elections
సిద్దిపేట నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారు.
![సిద్దిపేట నియోజకవర్గ సహకార పోరులో తెరాస విజయం trs won maximum seats in siddipet pacs elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6085251-thumbnail-3x2-a.jpg)
సిద్దిపేట సహకార పోరులో తెరాస మద్దతుదారుల విజయం
సిద్దిపేట సహకార పోరులో తెరాస మద్దతుదారుల విజయం
33 స్థానాల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా... పాలమాకుల సొసైటీలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. గెలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు.