తెలంగాణ

telangana

ETV Bharat / state

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఉపఎన్నికలో తెరాస గెలుపు - గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌లో తెరాస విజయం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 12వ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి అత్తిలి శ్రీనివాస్ గెలుపొందారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

Trs wins Gajwel Pragnapur Municipality b
ఉపఎన్నికలో తెరాస గెలుపు

By

Published : May 3, 2021, 12:12 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 12వ వార్డు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి అత్తిలి శ్రీనివాస్ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 331 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. తెరాస విజయంతో ఆ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నాయి.

ఇదీ చూడండి:జీహెచ్‌ఎంసీ పరిధిలో లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు

ABOUT THE AUTHOR

...view details