'కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు' - తెరాస ప్రచార పరంపర
మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ గజ్వేల్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
'కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు'
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెరాస ప్రచార పరంపర కొనసాగిస్తోంది. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ... 20వ వార్డులో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.