సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణు తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
ఎంపీటీసీకి తెరాస నేతల పరామర్శ - siddipet news
ఇటీవల తండ్రిని కోల్పోయిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణును తెరాస నాయకులు పరామర్శించారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు.
![ఎంపీటీసీకి తెరాస నేతల పరామర్శ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నాయకులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8313071-955-8313071-1596690368880.jpg)
ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నాయకులు
అనంతరం వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, గణేశ్, అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.