తెలంగాణ

telangana

ETV Bharat / state

అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బీ-ఫామ్‌ల అందజేత - trs b-form distribution in dubbaka

దుబ్బాక తెరాస అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రామలింగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బీ-పామ్‌లు అందజేశారు.

అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బీ-ఫామ్‌ల అందజేత
అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బీ-ఫామ్‌ల అందజేత

By

Published : Jan 14, 2020, 5:27 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ తెరాస అభ్యర్థుల బీ-ఫామ్‌లను స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. ఆర్డీవో అనంత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్యకు... అభ్యర్థుల తరఫున బీ-ఫామ్‌లు అందించారు.

అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బీ-ఫామ్‌ల అందజేత

ABOUT THE AUTHOR

...view details