తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా?' - Tribal students protest in husnabad

విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

గిరిజన సంఘాల నాయకులు ఆందోళన

By

Published : Nov 10, 2019, 6:06 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వార్డెన్ పాఠశాలకు సరిగా రావడం లేదని మెనూ ప్రకారం భోజనం అందించడం వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.

గిరిజన సంఘాల నాయకుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details