సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం పర్యటించింది. డా.మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారుల బృందం కోమటిబండలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ను సందర్శించింది. మిషన్ భగీరథ ప్రత్యేకతలు, అనుసరిస్తున్న విధానాలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగార్జున.. శిక్షణ అధికారుల బృందానికి వివరించారు.
కోమటిబండలో శిక్షణ అధికారుల బృందం పర్యటన - trainee assistant section officers visited mission bhageeradha plant
సిద్దిపేట జిల్లా కోమటిబండలోని మిషన్ భగీరథ ప్లాంట్ను శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సందర్శించింది. పనితీరు, ప్రత్యేకతలను అడిగి తెలుసుకొంది.

కోమటిబండలో శిక్షణ అధికారుల బృందం పర్యటన