సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో 11 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, 11 గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ఒక్కో గ్రామపంచాయతీకి ఒక్కో ట్రాక్టర్ను అందజేశారు.
దుబ్బాకలో 11 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ - tractors distribution for village panchaytis at dubbaka
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని 11 గ్రామపంచాయతీలకు జడ్పీటీసీ, ఎంపీపీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
దుబ్బాకలో 11 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ