సిద్దిపేట కోమటి చెరువు పరిసరాలు పర్యటకులతో సందడిగా మారాయి. కొత్త ఏడాది కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కోమటి చెరువు వద్దకు తరలివచ్చారు. సరదాగా ఆటపాటలతో సందడి చేశారు. బోటు విహారం చేసి ఆనందంలో మునిగితేలారు. చిన్నారులు అడ్వెంచర్ పార్క్లో సంతోషంగా ఆటలాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రత ఏర్పాట్లు చేశారు.
పర్యటకులతో నిండిపోయిన కోమటి చెరువు - tourists visit komati cheruvu
సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు పరిసరాలు పర్యటకులతో సందడిగా మారాయి. కొత్త ఏడాది సెలవు దినం కావడంతో ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

పర్యాటకులతో నిండిపోయిన కోమటి చెరువు