సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు రహదారిపైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనుల కొరకు మట్టి తీసుకురావడానికి వెళ్తున్న ఓ టిప్పర్ అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ బబులేంధర్ సురక్షితంగా బయటపడ్డాడు.
పంట పొలాల్లో టిప్పర్ బోల్తా - updated news on Tipper boltha on crop fields
ఓ టిప్పర్ అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.
పంట పొలాల్లో టిప్పర్ బోల్తా
ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళుతూ ఉండడం వల్ల.. వెనకాల వస్తున్న టిప్పర్‌కు దారి ఇచ్చే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇవీచూడండి:గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్