నిరాడంబరంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు - The Brahmotsavam of Venkateswara swamy is modestly in siddipeta district
సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీన స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ధర్మకర్త తెలిపారు.
నిరాడంబరంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
సిద్దిపేట పట్టణంలోని మోహినిపురా వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, ధ్వజారోహణం, హోమం తదితర కార్యక్రమాలు చేపట్టారు. పరిమిత సంఖ్యలో అర్చకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఛైర్మన్ నగేశ్‌విష్ణు, ఈవో విశ్వనాథశర్మ ఉన్నారు.