తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చే బడ్జెట్​లో సబ్సిడీపై వరికోత, నాటు యంత్రాలు' - మంత్రి హరీశ్​ రావు

వచ్చే ఆర్థిక బడ్జెట్​లో రైతులకు వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు.

telangana finance minister harish rao says that they will allocate some funds to give agriculture Tools on Subsidy in next budget
హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​ పర్యటన

By

Published : Dec 8, 2019, 8:18 PM IST

హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​ పర్యటన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. మండలంలోని జిల్లెలగడ్డ చెరువును సందర్శించారు.

అనంతరం మార్కెట్​ యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. వచ్చే ఆర్థిక బడ్జెట్​లో వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని తెలిపారు.

హుస్నాబాద్​ నియోజకవర్గానికి సాగు, తాగునీరు ఇబ్బంది లేకుండా గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details