సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని వీఆర్ఆర్ గార్డెన్స్‌లో మెదక్ పార్లమెంటు తెదేపా అధ్యక్షులు, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్ అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేసం జరిగింది.
ఉపఎన్నికపై చర్చ... తెదేపా నాయకుల సమావేశం - దుబ్బాకలో తెదేపా నేతల సమావేశం
దుబ్బాకలో జరగనున్న ఉపఎన్నికపై తెదేపా నాయకులు సమావేశమయ్యారు. దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్ అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఉపఎన్నికపై చర్చ... తెదేపా నాయకుల సమావేశం
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికపై వారు చర్చించి... పార్టీ సమాయత్తం కోసం తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
ఇదీ చూడండి:కరోనాపై భారత్- అమెరికా శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధన