కొమరవెల్లి మల్లికార్జున స్వామిని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.
పూజలు చేస్తున్న శ్రీనివాస్ యాదవ్
By
Published : Mar 3, 2019, 4:48 PM IST
మల్లన్న సేవలో తలసాని
పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జగదేవ్పూర్ మండలం కొండ పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. మంత్రి వెంట అధికారులు, పలువురు తెరాస నేతలు ఉన్నారు.