రెండో బాసరగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్య సరస్వతీ మాత ఆలయంలో మూల నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
రెండో బాసరలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు - రెండో బాసరలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు
సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
రెండో బాసరలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు
పంచామృతాలతో అభిషేకాలు, లక్ష తులసీదళాలతో అర్చనలు, చండీహోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన్ ఆనంద సరస్వతి స్వామివారు హాజరయ్యారు.
ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో పోలీసుల అదుపులో నలుగురు