ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతిగృహంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. హాస్టల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం వసతి గృహాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి - abvp
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతిగృహంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి