సిద్దిపేట పట్టణం నాసర్పురా పీహెచ్సీలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయనతోపాటు జిల్లాలో ఉన్న 458 మంది పోలీసు సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ - telangana news
సిద్దిపేటలో పీహెచ్సీలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయనతోపాటు 458 మంది పోలీసు సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
![కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ siddipeta District police commissibner take vaccin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10522938-560-10522938-1612605216861.jpg)
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, హాస్పిటల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రుణాన్ని చెల్లించలేక ఆత్మహత్యాయత్నం