సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో అడిషనల్ కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటించారు. గ్రామంలో 4 కరోనా కేసులు నమోదుతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్ - siddipeta district additional collector muzamil khan latest news
కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు. జిల్లాలోని తొగుట మండలం లింగాపూర్‌లో పర్యటించారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్
గురువారం తొగుట మండలంలో ఏడు కరోనా కేసులు నమోదు కాగా అందులో నలుగురు లింగాపూర్, ఇద్దరు కాన్గల్, ఒకరు పెద్ద మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన వారు ఉన్నారు.
ఇదీ చూడండి:విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వు