తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ మంత్రికి నివాళులర్పించిన సిద్దిపేట సీపీ - చెరుకు ముత్యంరెడ్డి

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి పార్థివ దేహానికి సిద్దిపేట జిల్లా సీపీ జోయల్ డేవిస్ నివాళులు అర్పించారు.

మాజీ మంత్రికి నివాళులర్పించిన సిద్దిపేట సీపీ

By

Published : Sep 3, 2019, 9:56 AM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి పార్థివ దేహానికి సీపీ జోయల్ డేవిస్​ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రముఖుల రాకను దృష్టిలో పెట్టుకొని, భద్రతను పర్యవేక్షించారు.

మాజీ మంత్రికి నివాళులర్పించిన సిద్దిపేట సీపీ

ABOUT THE AUTHOR

...view details