గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువు వరద నీటితో నిండు కుండను తలపిస్తున్నది. చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నది.
నిండుకుండలా.. సిద్ధిపేట కోమటి చెరువు! - కోమటి చెరువు
గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్ధిపేట కోమటి చెరువు నిండి దూకుతుంది. మత్తడి దూకుతున్న కోమటి చెరువును చూడడానికి పట్టమ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మ

నిండుకుండలా.. సిద్ధిపేట కోమటి చెరువు!
పట్టణ ప్రజలు కోమటి చెరువు మత్తడిని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. మత్తడి వద్దకు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ, వీడియోలు తీస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని చింతలచెరువు, ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువులు సైతం నిండి.. పరవళ్లు తొక్కుతున్నాయి.
ఇదీ చూడండి :'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'