తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం శూన్యం' - siddipet government medical college students

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ సిద్దిపేటలో విద్యార్థులు ధర్నాకు దిగారు.

siddipet government medical students protest
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం శూన్యం

By

Published : Dec 22, 2019, 5:15 PM IST

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వసతులు కల్పించాలంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కనీస వసతులు లేక ఇబ్బందులు పడతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు నీరు, లైబ్రరీ సౌకర్యం వంటి సమస్యలు వేధిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదంటూ వాపోయారు. సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... ఫలితం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం శూన్యం

ABOUT THE AUTHOR

...view details