తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు - సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎంపీపీ లింగాల నిర్మల అధ్యక్షతన మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో మొక్కల పెంపకం, జలశక్తి అభియాన్​పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు

By

Published : Aug 10, 2019, 12:29 PM IST

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల నిర్మల అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, జలశక్తి అభియాన్​పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కవిత, ఎంపీడీవో ఓబులేష్, ఏవో సంధ్య, అటవీ శాఖ బీట్ అధికారి మల్లేశం, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు

ABOUT THE AUTHOR

...view details