మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 393వ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి నుంచి ఆరేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆరె క్షత్రియులు శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బైక్ ర్యాలీతో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు - సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆరేపల్లి వరకు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు.
బైక్ ర్యాలీతో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ప్రతి ఒక్కరికి శివాజీ జీవితం ఆదర్శప్రాయమని.. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు.
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి